Celebrating Youth Empowerment: The Yuvagalam Padayatra Movement

యువగళానికి జన ప్రభంజనం యువనేతను చూసేందుకు కిక్కిరిసిన జనం దారిపొడవునా లోకేష్ కు అపూర్వ స్వాగతం మైదుకూరు: అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర మైదుకూరు పట్టణంలో జనప్రభంజనంలా మారింది. 115వరోజు పాదయాత్ర మైదుకూరు శివారు విశ్వనాథపురం నుంచి ప్రారంభమైంది. యువనేత పాదయాత్ర సందర్భంగా మైదుకూరు పట్టణం పసుపుమయమైంది. పట్టణ వీధుల్లో యువనేతకు వివిధ వర్గాల ప్రజలు భారీగా ఎదురేగి హారతులు పట్టి అపూర్వ స్వాగతం పలికారు. లోకేష్ ని చూసేందుకు […]
Footprints of Change: Yuvagalam Padayatra Empowering the Next Generation

మైదుకూరు నియోజకవర్గంలో దుమ్మురేపిన యువగళం యువకుల కేరింతలనడుమ యువనేతకు అపూర్వస్వాగతం దారిపొడవునా మహిళల నీరాజనాలు, వినతుల వెల్లువ మైదుకూరు: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 114వరోజు మైదుకూరు నియోజకవర్గంలో హోరెత్తింది. యువతీయువకుల కేరింతల నడుమ అడుగడుగునా యువనేతకు అపూర్వ స్వాగతం లభించింది. దారిపొడవునా మహిళలు యువనేతకు హారతులుపట్టి నీరాజనాలు పలికారు. యువనేతను చూసేందుకు జనం రోడ్లవెంట బారులు తీరారు. వివిధ వర్గాల ప్రజలు పెద్దఎత్తున యువనేతకు ఎదురేగి తమ సమస్యలను విన్నవించారు. కొత్తపల్లి పిఎన్ఆర్ […]
Uniting Youth Voices: The Yuvagalam Padayatra for Social Justice

ఉత్సాహంగా సాగిన యువగళం పాదయాత్ర ప్రొద్దుటూరు నియోజకవర్గంలో లోకేష్ కు ఘనస్వాగతం నీరాజనాలు పలికిన మహిళలు, యువకులు, కార్యకర్తలు ప్రొద్దుటూరు: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 112వరోజు ఉత్సాహంగా సాగింది. దారిపొడవునా యువకులు, మహిళలు, వృద్ధులు యువనేతకు నీరాజనాలు పట్టారు. పార్టీ కార్యకర్తలు గజమాలతో సత్కరించి ఆనందంతో కేరింతలు కొట్టారు. దేవగుడి సుంకులాంబ ఆలయం వద్ద క్యాప్ సైట్ లో తొలుత చేనేత కార్మికులతో సమావేశమైన లోకేష్ వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం […]
Pathfinders of Change: Yuvagalam Padayatra and the Youth Movement

1400 కి.మీ.లకు చేరిన యువగళం పాదయాత్ర జమ్మలమడుగులో ఉత్సాహంగా సాగిన యువగళం దారిపొడవునా యువనేత ఎదుట సమస్యల వెల్లువ జమ్మలమడుగు: రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించేందుకు యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉత్సాహంగా సాగుతోంది. 109వరోజు యువగళం పాదయాత్ర జమ్మలమడుగు నియోజకవర్గం సుద్దపల్లి నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా మహిళలు, యువకులు, వృద్ధులు యువనేతకు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు గండికోట, రాజోలి గండికోట ప్రాజెక్టుల నిర్వాసితులు, రైతులతో […]
Empowering Dreams, Inspiring Action: Yuvagalam Padayatra and Youth Activism

ఆళ్లగడ్డలో హోరెత్తిన యువగళానికి జన ప్రభంజనం కడపజిల్లాలోకి ప్రవేశించిన యువగళం పాదయాత్ర ఉమ్మడికర్నూలు జిల్లాలో 40రోజులపాటు సాగిన యువగళం 45మండలాలు, 281 గ్రామాలమీదుగా 507 కి.మీ. సాగిన యాత్ర ఆళ్లగడ్డ: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 40రోజులపాటు అవిశ్రాంతంగా సాగిన యువగళం పాదయాత్ర మంగళవారం సాయంత్రం జమ్మలమడుగు నియోజకవర్గం సుద్దపల్లి వద్ద కడప జిల్లాలోకి ప్రవేశించింది. లోకేష్ కు జమ్మలమడుగు ఇన్చార్జి భూపేష్ రెడ్డి, కడప జిల్లా ముఖ్యనేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. భారీ గజమాలతో లోకేష్ ను […]